4 / 6
రూ. 533: ఈ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా కూడా ఉచితంగా లభిస్తుంది. మొత్తం 112జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. అపరిమిత కాలింగ్ ఆఫర్, రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉన్నాయి. దీని వాలిడిటీ 56 రోజులు. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌లను ఉచితంగా సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు.