Hyderabad Biryani: భళారే భాగ్యనగర బిర్యానీ.. రికార్డు స్థాయిలో రంజాన్ ఆర్డర్లు..!
హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్.. పండుగలు, ఇతర పర్వదినాలతో సంబంధం లేకుండా బిర్యానీని తినడానికి ఇష్టం చూపుతుంటారు హైదరాబాదీయులు. ఇక పవిత్ర మాసం రంజాన్ లో 1 మిలియన్ ప్లేట్ల బిర్యానీ అమ్మకాలు జరిగాయి.