శరవేగంగా ముస్తాబవుతున్న అయోధ్య రామమందిరం..3600 శిల్పాలు, రాళ్లపై చెక్కిన అపురూపాలు.. తాజా ఫోటోలు అద్భుతం..

|

May 20, 2023 | 1:45 PM

అయోధ్యలో శ్రీరాముని దివ్యమైన ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మే 18 న రాళ్లపై విగ్రహాలను తయారు చేస్తున్న ఫోటోను షేర్ చేసింది.

1 / 6
అయోధ్య రామమందిరం: రామభక్తుల నిరీక్షణ మరికొద్ది నెలల్లో ముగియనుంది. రాంలాలా విగ్రహాన్ని వచ్చే ఏడాది జనవరిలో ప్రతిష్టించనున్నారు.

2 / 6
ఈ ఆలయంలో రాంలాలా విగ్రహమే కాకుండా హిందూ గ్రంధాల ఆధారంగా 3600 విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు.

3 / 6
శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫోటోను విడుదల చేస్తూ, 'శ్రీరామ జన్మభూమి ఆలయంలో, స్తంభాలు, పీఠాలు, ఇతర ప్రదేశాలలో అలంకరించడానికి శాస్త్రీయ గ్రంథాలలో పేర్కొన్న కథల ఆధారంగా అందమైన విగ్రహాలను తయారు చేస్తున్నారు. నిర్మాణ ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం ఈ విగ్రహాలను నిర్దేశించిన ప్రదేశాలలో ప్రతిష్టించనున్నారు.

4 / 6
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్విటర్‌లో ఫోటోను షేర్‌ చేశారు.. మన గ్రంధాల కథల ఆధారంగా రాతిపై అందమైన విగ్రహాలను చెక్కుతున్నట్లు పేర్కొన్నారు. నిర్మాణ ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం ఈ విగ్రహాలను నిర్దేశించిన ప్రదేశాలలో ప్రతిష్టించనున్నారు.

5 / 6
ఆలయంలో ప్రతిష్టించబడుతున్న ఆ రాళ్లలో 3600 మంది దేవుళ్ళ, దేవతల విగ్రహాలను తయారు చేస్తున్నారు.

6 / 6
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఆలయ నిర్మాణ పనులకు సంబంధించిన అనేక చిత్రాలను విడుదల చేసింది. ఈ ఫోటోలను చూస్తుంటే రాంలాలా గుడి పైకప్పు తారాగణం సగానికిపైగా పూర్తయినట్లు తెలుస్తోంది.