Kaju Katli: స్వీట్ షాప్ స్టైల్ కాజు కట్లీ ఇంట్లోనే.. ఒక్క ముక్క తిన్నా వదలకుండా లొట్టలేసుకునే సీక్రెట్ రెసిపీ
దీపావళి, దసరా వంటి పండుగలకు ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కాజు కట్లీని సులభంగా తయారు చేసుకోవచ్చు. జీడిపప్పు, చక్కెర, నెయ్యి వంటి కొద్ది పదార్థాలతోనే మృదువైన టెక్స్చర్, అద్భుతమైన రుచితో ఈ స్వీట్ సిద్ధమవుతుంది. సరైన పాకం, జీడిపప్పు పొడి తయారీ, మిశ్రమాన్ని కలిపే విధానంలో చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే పర్ఫెక్ట్ కాజు కట్లీ మీ సొంతం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
