బొద్దింకలు ఇంట్లోకి రాకుండా చేసే పవర్ ఫుల్ ఐడియా.. ఇలా చేస్తే.. వాటి నుంచి శాశ్వత విముక్తే

Updated on: Nov 24, 2025 | 3:52 PM

Prevent Cockroaches Naturally: ప్రతి ఇంట్లో బొద్దింకల బెడద ఉంటుంది. ఇవి మన కిచెన్‌లోని పరిసరాల్లో తిరుగుతూ ఆహారాన్ని నాశనం చేయడమే కాకుండా అనారోగ్యానికి కూడా కారణం అవుతాయి. వీటినీ ఇంట్లోంచి తరిమికొట్టేందుకు చాలా మంది రకరకాల ఉత్సత్తులను ఉపయోగిస్తారు. కానీ అసలు అవి ఇంట్లోకి ఎలా వస్తున్నాయనే విషయం ఎవరు పట్టించుకోరు. కాబట్టి అవి ఇంట్లోకి రాకుండా ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
 మీ ఇంట్లోనూ బొద్దింకల బెడద ఉందా..  అవి రాత్రంతా వంటగదిలో తిరుగుతూ మీకు చికాకు తెప్పిస్తున్నాయా? అయితే ఈ వార్త మీకోసమే.. మీరు మొదట బొద్దింకలను తరిమేడం కాదు.. అవి ఇంట్లోకి రాకుండా ఏం చేయాలో తెలుసుకోవాలి.. అలా చేస్తే.. అసలు వాటి బాదే ఉండదు కదా. అందు ఏం చేయాలో ఇక్కడ చూద్దాం పదండి.

2 / 5
Cockroaches

Cockroaches

3 / 5
అలాంటప్పుడు మీరు వాటిని ఆ ప్రాంతలో ప్రవేశించకుండా చేయాలి.. ఒక వేళ ప్రవేశించినా.. అవి అక్కడే అంతమయ్యేలా చూసుకోవాలి. ఇందుకోసం కొన్ని బే ఆకులను తీసుకొని వాటిని చేతులతో బాగా నలిపి అవి ప్రవేశించే దగ్గర ఉంచండి.

4 / 5
అలాగే ఇంకొన్ని ఆకులు తీసుకొని వాటిని కొద్దిగా చూర్ణంలా చేసి.. ఆ పొడిని ఆచుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా చిలకరించండి. అలాక్కడే వంటగది ప్రవేశాల వద్ద కూడా కొంచెం వేయడం. ఇలా చేయడం ద్వారా అవి ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి.

5 / 5
ఎందుకంటే బే ఆకులు బలమైన, ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. వాటిని వాసన బొద్దింకలకు చికాకు పుట్టిస్తుంది. అలాగే ఆ ప్రాంతాల్లో తిరిగేందుకు అవి ఇష్టపడవు.. ఒక వేల అటుగా వచ్చినా.. ఈ వాసనకు అవి తిరిగి వెళ్లిపోతాయి.

Follow Us