నిముషంలోనే తయారయ్యే పేదోళ్ల కారం ముద్ద.. కప్పు అన్నంతో మతిపోయే టేస్ట్..

Updated on: Jun 14, 2026 | 3:41 PM

పేదోళ్ల కారం ముద్ద పెద్దగా డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం తక్కువ ఖర్చుతోనే చేసుకుని తినొచ్చు. ఇంకా ఇది తక్కువ సమయంలో తయారవుతుంది. ఈ కారం ముద్దకు పల్లెటూరి వంటల్లో ప్రత్యేక స్థానం ఉంది. వేడి వేడి అన్నం ఒక కప్పు చాలు.. మీ భోజనంలో ఏం లేకపోయినా తినేస్తారు.

1 / 5
పేదోళ్ల కారం ముద్దకు  నిమిషంలో తయారయ్యే సూపర్ టేస్టీ రెసిపీకు కావలసిన పదార్థాలు: 10 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు – 8
రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ నూనె ,  ఒక కప్పు వేడి అన్నం , రెండు టేబుల్స్ 
నెయ్యి ను తీసుకుంటే రుచి అదిరిపోతోంది. ఇలా చూసి అలా చేసేయండి

పేదోళ్ల కారం ముద్దకు నిమిషంలో తయారయ్యే సూపర్ టేస్టీ రెసిపీకు కావలసిన పదార్థాలు: 10 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు – 8 రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ నూనె , ఒక కప్పు వేడి అన్నం , రెండు టేబుల్స్ నెయ్యి ను తీసుకుంటే రుచి అదిరిపోతోంది. ఇలా చూసి అలా చేసేయండి

2 / 5
ముందుగా బియ్యం తీసుకుని బాగా కడిగి అన్నంలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దీనిలోఎండుమిర్చిని కారం వేసి మీడియం మంటపై ఉంచి బాగా  వేయించి వాటిని  చల్లారనివ్వాలి. మీరు దీనిని రోకలితో కానీ 
 మిక్సీ జార్‌లో కానీ వేసి మెత్తగా అయ్యేవరకు బాగా దంచుకోవాలి

ముందుగా బియ్యం తీసుకుని బాగా కడిగి అన్నంలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దీనిలోఎండుమిర్చిని కారం వేసి మీడియం మంటపై ఉంచి బాగా వేయించి వాటిని చల్లారనివ్వాలి. మీరు దీనిని రోకలితో కానీ మిక్సీ జార్‌లో కానీ వేసి మెత్తగా అయ్యేవరకు బాగా దంచుకోవాలి

3 / 5
 నాలుగు వెల్లుల్లి,  కొద్దిగా లకర్ర, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి పొడిగా దంచుకోవాలి. ఇంకా మరి మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా   దంచితే కారం కారంగా బాగుంటుంది. ఇంకా కావాలంటేనూనె కూడా వేసి కలిపి కారం ముద్దలా దీనిని చేసుకోవచ్చు. అయితే, చాలా మంది వేడి వేడి అన్నంలో తింటారు.

4 / 5
మీకు ఇంకా టేస్ట్ కావాలనుకుంటే దీనిలో కొద్దిగా వేయించిన పల్లీలు వేస్తె కారం ముద్దకు మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు తినేటప్పుడు స్పైసీగా మరింత కమ్మగా ఉంటుంది. ఇంకా దీనిలో మీరు మజ్జిగ లేదంటే కొద్దిగా  పెరుగు కూడా వేసుకోవచ్చు ఇలా తింటే ఈ కాంబినేషన్ అదుర్స్.

5 / 5
దీని కోసం మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం తక్కువ ఖర్చుతోనే చేసుకుని తినొచ్చు. ఇంకా ఈ తక్కువ సమయంలో తయారవుతుంది. ఈ కారం ముద్దకు పల్లెటూరి వంటల్లో ప్రత్యేక స్థానం ఉంది. వేడి వేడి అన్నం ఒక  కప్పు చాలు.. మీ భోజనంలో ఏం లేకపోయినా తినేస్తారు.

Follow Us