- Telugu News Photo Gallery Political photos YS Sharmila Every Tuesday is the 8th week of the hunger strike for the unemployed youth in Gajwel mandal
YS Sharmila: 8వ వారానికి చేరిన వైయస్ షర్మిల మంగళవారం దీక్ష.. మంత్రి హరీశ్ రావు ఇలాకాలో..
YS Sharmila Every Tuesday Deeksha: ప్రజ్ఞాపూర్‌లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఈ ఉదయం దీక్ష ప్రారంభించిన వైయస్ షర్మిల
Updated on: Aug 31, 2021 | 12:12 PM
Share

మంత్రి హరీశ్ రావు ఇలాకా ప్రజ్ఞాపూర్‌లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఈ ఉదయం దీక్ష ప్రారంభించిన వైయస్ షర్మిల
1 / 5

ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గజ్వెల్ మండలంలో ఈ రోజు వైయస్ఆర్టీపీ అధినేత్రి వైయస్ షర్మిల దీక్ష
2 / 5

8వ వారానికి చేరిన వైయస్ షర్మిల ప్రతీ మంగళవారం చేస్తున్న నిరుద్యోగుల నిరాహార దీక్ష
3 / 5

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంతరావుపల్లి గ్రామంలో 7 నెలల క్రితం చనిపోయిన నిరుద్యోగ యువకుడు కొప్పు రాజు(30)
4 / 5

కొప్పు రాజు కుటుంబానికి షర్మిల పరామర్శ, అన్ని విధాల అండగా ఉంటానని హామీ
5 / 5
ఈ సీరియల్ చిన్నది.. బిగ్‌బాస్ లో ఫైర్ బ్రాండ్..
విమానం క్యాన్సిల్ అయిందా..? రీఫండ్ కోసం ఇలా చేయండి
వామ్మో.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు..
Rashi Phalalu: పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..
బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? నష్టపోయే ప్రమాదం ఉంది!
ఫస్ట్ టైమ్‌లో FD చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి!
లోన్ ముందే తీర్చేసినా కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?
ఓటీటీలోకి వచ్చేసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్..
ఏజెంట్ మాటలు నమ్మి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?
మహిళల విషయంలో గొప్పగా ఆలోచించిన కంపెనీ!
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?