
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటిచెరువుపై ఏర్పాటు చేసిన లేక్ ఫెస్టివల్‌ను రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు.

సిద్ధిపేటలో కోమటి చెరువులో విరజిమ్ముతున్న మ్యూజికల్ ఫౌంటెన్

కలర్‌ఫుల్ గా సిద్దిపేట్..ఎన్నికల వేళ జిగేల్‌మంటున్న నగరం

చీకటిపడితే కలర్‌ఫుల్ లైట్లతో నెక్లెస్ రోడ్డు, కోమటి చెరువు జిగేల్ మంటుంది.

బోటింగ్ చేస్తున్న మంత్రి హరీష్ రావు

సిద్దిపేటను మంత్రి హరీష్ రావు అన్ని హంగులతో తీర్చుదిద్దుతున్నారు. నగరానికి కావాల్సిన అన్ని హంగులను సమకూర్చేందుకు పలు అభివృద్ది పనులను ఆయన ప్రారంభించారు.

కలర్‌ఫుల్ గా సిద్దిపేట్.. జిగేల్‌మంటున్న నగరంలోని గార్డెన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రతిమలు

గత నాలుగు రోజులుగా నగరంలో మాకం వేసిన మంత్రి హరీష్ పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన