రాష్ట్రపతి హోదాలో తొలిసారి భారత ప్రథమ మహిళ ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఉదయం విఐపీ బ్రేకు సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు టీటీడీ ఛైర్మన్ వైవి. సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఘనస్వాగతం పలికారు.

శ్రీవారి దర్శనం తర్వాత ద్రౌపది ముర్ముకు వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు.

అనంతరం ఆలయ అధికారులు రాష్ట్రపతికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

రాష్ట్రపతి ముర్ము వెంట ఏపీ మంత్రులు రోజా, కొట్టు సత్యనారాయణతోపాటు బీజేపీ నేతలు ఉన్నారు.

టీటీడీ లో ద్రౌపది ముర్ముకు సంబంధించిన ఫొటోస్

టీటీడీ లో ద్రౌపది ముర్ముకు సంబంధించిన ఫొటోస్

టీటీడీ లో ద్రౌపది ముర్ముకు సంబంధించిన ఫొటోస్

టీటీడీ లో ద్రౌపది ముర్ముకు సంబంధించిన ఫొటోస్