PM Modi – INS Vikrant: నౌకాదళ అమ్ములపొదిలోకి INS విక్రాంత్‌.. జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోడీ.. (ఫొటోస్)

Updated on: Sep 02, 2022 | 4:04 PM

INS Vikrant 2022: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు కొచ్చిలో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను నౌకాదళానికి అంకితం ఇచ్చారు..

1 / 10
 ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు కొచ్చిలో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను నౌకాదళానికి అంకితం చేయనున్నారు.

2 / 10
 ప్రధాని నరేంద్ర మో ఉదయం 9.30 గంటలకు కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో మొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ ని ప్రధాని జాతికి అంకితం చేసారు..

3 / 10
 అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు మంగళూరులో దాదాపు 3800 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం చేసారు.

4 / 10
అంతేకాదు కేరళ పర్యటన సందర్భంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

5 / 10
ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింప బడిన మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక. తాజా ఆవిష్కరణతో ప్రపంచంలో ఈ మైలురాయిని సాధించిన ఆరో దేశంగా భారత్‌ అవతరించింది.

6 / 10
ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను మోహరించడం వల్ల హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, భద్రత మరియు స్థిరత్వం పెరుగుతాయని భారత నౌకాదళ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

7 / 10
 ఈ స్వదేశీ విమాన వాహక నౌక పొడవు, వెడల్పు రెండున్నర హాకీ ఫీల్డ్‌లకు సమానం.

8 / 10
ఈ విమాన వాహన నౌక విధులను నిర్వహించడానికి రంగంలోకి దిగిన నేపథ్యంలో దేశ భద్రతను మరింత బలోపేతంమవుతుంది.

9 / 10
నౌకాదళ అమ్ములపొదిలోకి INS విక్రాంత్‌ సంబంధించిన ఫొటోస్..

10 / 10