Abhinandan Varthaman Vir Chakra award: రాష్ట్రపతి చేతుల మీదగా వీరచక్ర పురస్కారం అందుకున్న అభినందన్ వర్ధమాన్..(ఫొటోస్)
భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం వీరచక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. భారత సైన్యంలో సేవలందిస్తున్న అభినందన్..