1 / 9
హైదరాబాద్లో ప్రధాని నరేంద్రమోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ప్రారంభమైన ఈ రోడ్ షో రెండు కిలోమీటర్ల మేరకు కొనసాగింది. ప్రధాని వెంట బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు.