
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

గ్రహాలు మారినప్పుడు మనుషుల పైన ఈ ప్రభావం చూపిస్తుంది. కుజుడు మిథున రాశిలో ప్రవేశించాడు. ఇప్పటికే ఇదే రాశిలో ఉన్న వేరే రాశి కూడా ఉండటంతో యోగాలు ఏర్పడనున్నాయి. ఈ రెండు గ్రహాల కలయిక వలన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో రెండు రాశుల వారికీ అనుకున్న విధంగా ఫలితాలు రాబోతున్నాయి.

ధనుస్సు రాశి : మీరు ఎంతగానో వేచి చూస్తున్న గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇంకా కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలంటే ఇదే మంచి సమయం. లాభాలు భారీగా రావడంతో ఈ సమయంలో కొత్త ఇల్లు లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంకా రాజకీయ నాయకులకు కూడా కలిసి వస్తుంది. మీకు ఇష్టమైన వారితో సమయం గడుపుతారు.

కన్య రాశి : ఈ రాశి వారు అనుకున్న విధంగా అన్ని పనులు చేస్తారు. అంతేకాదు, మొదలు పెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఇంకా లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా ఉంటుంది. ఇక వీరిని ఆపే వాళ్ళు ఉండరు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. కొత్త పనులు స్టార్ట్ చేసే ముందు మీ ఇంట్లో వారికీ చెప్తే ఆ పనుల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్తాయి

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.