Ranipur Police Station: 100ఏళ్ల పోలీసుల రికార్డులతో చరిత్ర వారసత్వం తెలియజేసే.. మ్యూజియం ఏర్పాటు..
Ranipur Police Station: మధ్యప్రదేశ్‌లోని బేతుల్ ఎస్పీ మాట్లాడుతూ ఇక్కడి ప్రజలు స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారని చెప్పారు. ఇందుకోసం మ్యూజియం నిర్మించారు. స్వాతంత్ర్య పోరాటంలో ఉపయోగించిన ఆయుధాలను కూడా ఈ మ్యూజియంలో ఉంచారు.