Pavan Kalyan Vakeel Sab పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ క్లైమాక్స్ సీన్.. నెట్టింట్లో వైరల్‌గా మారిన పవన్ స్టిల్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ హిట్ మూవీ పింక్‌కు రీమేక్‌గా తెలుగులో ఈ సినిమా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.