ఉల్లిపాయ రోటి పచ్చడి ఇలా చేస్తే.. దోశ, ఇడ్లీల్లోకి అదిరిపోతోంది బాసూ

Updated on: Mar 08, 2026 | 9:16 PM

ఉల్లిపాయలను మనం తినే అన్ని కూరల్లో వేస్తూ ఉంటాము. ఎందుకంటే, రుచి కరంగా ఉంటాయి. వీటిని సరైన కొలతలతో రోటి పచ్చడి ఇలా చేస్తే దోశ, ఇడ్లీల్లోకి అదిరిపోతోంది. అంతే కాదు, వేడి వేడి అన్నంలోకి సూపర్ ఉంటుంది. ఇంకెందుకు లేట్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
కావాల్సిన పదార్ధాలు : రెండు ఉల్లిపాయలు, 5 ఎండుమిర్చి, చింతపండు, రెండు టీ స్పూన్స్ మినపప్పు,  
ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి తగినంత ఉప్పు, కరివేపాకు ఆకులు తీసుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు : రెండు ఉల్లిపాయలు, 5 ఎండుమిర్చి, చింతపండు, రెండు టీ స్పూన్స్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి తగినంత ఉప్పు, కరివేపాకు ఆకులు తీసుకోవాలి.

2 / 5
 ముందుగా గ్యాస్ పొయ్యి వెలిగించి పాన్ పెట్టి దానిలో నూనె వేడి చేసి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు వేసి వేయించాలి.

 ముందుగా గ్యాస్ పొయ్యి వెలిగించి పాన్ పెట్టి దానిలో నూనె వేడి చేసి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు వేసి వేయించాలి.

3 / 5
ఇక ఇప్పుడు దానిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి, పచ్చివాసన పోయి గోల్డ్ రంగులోకి మారే వరకు 10 నిముషాల పాటు బాగా వేయించాలి.

ఇక ఇప్పుడు దానిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి, పచ్చివాసన పోయి గోల్డ్ రంగులోకి మారే వరకు 10 నిముషాల పాటు బాగా వేయించాలి.

4 / 5
 ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని తీసుకుని , దానిలో కొద్దిగా చింతపండు, ఉప్పు కలిపి రోట్లో మెత్తగా రుబ్బుకోవాలి.

 ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని తీసుకుని , దానిలో కొద్దిగా చింతపండు, ఉప్పు కలిపి రోట్లో మెత్తగా రుబ్బుకోవాలి.

5 / 5
అలా నూరిన దాన్ని ఒక గిన్నెలో పెట్టుకోండి అంతే వేడి వేడి ఉల్లిపాయ పచ్చడి రెడీ. ఇది వేడి అన్నంలో తింటే రుచికరంగా ఉంటుంది.

అలా నూరిన దాన్ని ఒక గిన్నెలో పెట్టుకోండి అంతే వేడి వేడి ఉల్లిపాయ పచ్చడి రెడీ. ఇది వేడి అన్నంలో తింటే రుచికరంగా ఉంటుంది.

Follow Us