Obesity: ఊబకాయం మూత్రపిండాలపై ప్రభావం చూపుతుందా?

|

Mar 01, 2022 | 5:37 PM

మూత్రపిండాలు మన శరీరంలో కీలకమైన అవయవాలు. మన శరీరంలోని వివిధ కణాలు, కణజాలాలు, అవయవాల జీవక్రియ సమయంలో ఏర్పడే టాక్సిన్స్, వ్యర్థాలను బయటకు పంపడానికి కిడ్నీలు కూడా సహాయపడతాయి.

1 / 5
ఊబకాయం మూత్రపిండాల వ్యాధికి, ముఖ్యంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి (CKD) ప్రధాన కారణమని నిపుణులు తెలిపారు.

2 / 5
ఊబకాయం తగ్గించాలంటే వ్యాయామం చేయాలి. మనం చేసే వ్యాయామాలే మన శరీరంలోని కొవ్వును కరిగించడంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

3 / 5
 ఆహారాన్ని నిదానంగా తీసుకోవాలి. అలా తింటే ఆహారం చాలా తేలికగా జీర్ణం అవుతుంది.

4 / 5
నీరు బాగా తాగాలి. నీరు తాగడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు వెళ్తాయి.

5 / 5
కొవ్వు పదార్థాలు తగ్గించాలి. కూల్ డ్రింక్స్ తాగడం మానేయాలి.