1 / 8
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నివేదా పేతురాజ్ సుపరిచితమే. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.'మెంటల్ మదిలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనంది నివేథా పేతురాజ్. మొదటి చిత్రం తోనే అందం, అభినేయంతో ఆకట్టుకుంది ఈ భామ. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్‌తో కలిసి చిత్రలహరి సినిమాలో కనిపించింది. బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురం, రెడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. తర్వాత పాగల్ చిత్రంలో నటినతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.తాజాగా విడుదలైన దాస్ కా ధమ్కీ చిత్రంతో మరో విజయాన్ని అందుకుంది ఈ వయ్యారి.