Combing Mistakes: జుట్టు దువ్వేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..

|

Oct 11, 2024 | 8:44 PM

జుట్టు పొడుగ్గా, ఒత్తుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడు కాలంలో ఉన్న జుట్టు ఊడకుండా ఉండటం కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు మాత్రం ఊడిపోతూ ఉంటుంది. జుట్టు బాగా పెరగాలని షాంపూలు, వివిధ రకాల నూనెలు ఉపయోగిస్తూ ఉంటున్నారు. అయితే జుట్టును దువ్వే విధానం వల్ల కూడా విపరీతంగా రాలిపోతుందని, పెరుగుదల నిలిచిపోవడానికి కారణం అవుతుంది. జుట్టు దువ్వేటప్పుడు..

1 / 5
జుట్టు పొడుగ్గా, ఒత్తుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడు కాలంలో ఉన్న జుట్టు ఊడకుండా ఉండటం కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు మాత్రం ఊడిపోతూ ఉంటుంది. జుట్టు బాగా పెరగాలని షాంపూలు, వివిధ రకాల నూనెలు ఉపయోగిస్తూ ఉంటున్నారు.

2 / 5
అయితే జుట్టును దువ్వే విధానం వల్ల కూడా విపరీతంగా రాలిపోతుందని, పెరుగుదల నిలిచిపోవడానికి కారణం అవుతుంది. జుట్టు దువ్వేటప్పుడు చాలా మంది కొన్ని రకాల పొరపాట్లు చేస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

3 / 5
జుట్టును చాలా మంది పదే పదే దువ్వుతూ ఉంటారు. అలాగే జుట్టును ఎక్కువ సార్లు కూడా దువ్వకూడదు. ఇలా చేయడం వల్ల హెయిర్ డ్యామేజ్ అయి త్వరగా రాలిపోతుంది. కుదుళ్ల మీద కూడా ఒత్తిడి ఎక్కువగా పడుతుంది.

4 / 5
చాలా మంది తడి జుట్టు మీద ఎక్కువ సార్లు దువ్వుతూ ఉంటారు. ఇలా దువ్వినా జుట్టు మూలాలు అనేవి బలహీనంగా మారతాయి. ఇది జుట్టును బలహీనంగా మార్చేస్తుంది. కాబట్టి తల తడిగా ఉన్నప్పుడు దువ్వకూడదు.

5 / 5
అలాగే చాలా మంది దువ్వెనను శుభ్రం చేయరు. దువ్వెన అనేది ఎప్పుడు మట్టి లేకుండా శుభ్రంగా ఉండాలి. లేదంటే చుండ్రు సమస్య పెరుగుతుంది. జుట్టును ఎప్పుడైనా సరే విభజించుకుని చిక్కు తీసుకోవాలి. దీని వల్ల చిక్కులు త్వరగా వస్తాయి.