ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్.. పూర్తి వివరాలు..
జీవితంలో ఎదగాలంటే మారాలా? మారితే ఎదుగుతామా? కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుంది కదా ప్రశ్న. కొన్ని అంతే... ఏది ముందయితే ఏంటి? కెరీర్లో ఎదిగిన ఆ ఇద్దరు నాయికల్లో మార్పు బాగా కనిపిస్తోంది... ఫిజికల్ మేకోవర్ మాత్రమే కాదు... బిహేవియర్ చేంజ్ కూడా బాగానే ఉందని అంటున్నారు అబ్జర్వర్స్... రష్మికను చూశారా?... ఎంత మారిపోయారు కదా.. శాండిల్‌వుడ్ నుంచి టాలీవుడ్‌కి చేసిన ట్రావెల్లో మారారో లేదో గానీ, సౌత్ టు నార్త్ ట్రావెల్లో మాత్రం చాలా మార్పు కనిపించింది నేషనల్ క్రష్‌లో.
Most Read Stories