తన అందంతో ఈ వయ్యారి ఆ సూర్యునికి కూడా సెగలు పుట్టిస్తుంది ఈ భామ..

TV9 Telugu

07 May 2024

జాన్వీ కపూర్.. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ఎంత చెప్పిన తక్కువే. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది.

దఢక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత వరుస సినిమాలు చేస్తుంది ఈ వయ్యారి భామ.

బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ముద్దుగుమ్మ జాన్వీ కపూర్.

కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న మాస్ యాక్షన్ దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది జాన్వీ.

దింతో పాటు రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమలో కథానాయకిగా నటిస్తుంది అందాల తార జాన్వీ కపూర్.

ఇక సోషల్ మీడియా వేదికగా ఈ అందాల భామ ఫ్యాన్స్ కోసం ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సిజ్లింగ్ ఫొటోలతో మతిపోగొడుతోంది జాన్వీ కపూర్. సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువ హాట్ గా కనిపిస్తుంది.

ఈ ముద్దుగుమ్మ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.