Wardrobe On Scooter: మరో ఫన్నీ వీడియో రిలీజ్ చేసిన ఆనంద్ మహీంద్రా.. స్కూటర్ పైనే పెద్ద బీరువా తరలింపు

ఒక వ్యక్తి బైక్‌పై భారీ వార్డ్‌రోబ్‌ను రవాణా చేస్తున్న వీడియో ఇప్పుడు ఎక్స్‌లో వైరల్‌గా మారింది. ఈ విచిత్రమైన థ్రిల్లింగ్ ఫుటేజీలో కొంత మంది వ్యక్తులు మొదట్లో బైక్ వెనుక భాగంలో వార్డ్‌రోబ్‌ను ప్లేస్ చేశారు. ఇంకో చాలా సునాయసంగా ఆ స్కూటర్‌పై వార్డ్ రోబ్‌ను తరలిస్తాడు. భారీ ములుపుల వద్ద కూడా ఈ వార్డ్ రోబ్‌కు ఏమీ కాకపోవడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఈ వీడియో ఎప్పుడు? ఎక్కడ తీశారో స్పష్టంగా తెలియలేదు. ఇటీవల మహీంద్రా గ్రూప్ చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా ఎక్స్ లో తన వీడియోను పంచుకున్నారు.

Wardrobe On Scooter: మరో ఫన్నీ వీడియో రిలీజ్ చేసిన ఆనంద్ మహీంద్రా.. స్కూటర్ పైనే పెద్ద బీరువా తరలింపు
Wardrobe On Scooter
Follow us

|

Updated on: May 07, 2024 | 11:20 AM

సాధారణంగా భారీ అల్మిరాను రవాణా చేయాల్సి వచ్చినప్పుడు సాధారణంగా ఒక పికప్ ట్రక్ లేదా కొన్ని రకాల నాలుగు చక్రాల వాహనాన్ని ఉపయోగించాలని భావిస్తాం. అయితే ఈ వైరల్ వీడియో చూస్తే అది తప్పు అనిపిస్తుంది.  ఒక వ్యక్తి బైక్‌పై భారీ వార్డ్‌రోబ్‌ను రవాణా చేస్తున్న వీడియో ఇప్పుడు ఎక్స్‌లో వైరల్‌గా మారింది. ఈ విచిత్రమైన థ్రిల్లింగ్ ఫుటేజీలో కొంత మంది వ్యక్తులు మొదట్లో బైక్ వెనుక భాగంలో వార్డ్‌రోబ్‌ను ప్లేస్ చేశారు. ఇంకో చాలా సునాయసంగా ఆ స్కూటర్‌పై వార్డ్ రోబ్‌ను తరలిస్తాడు. భారీ ములుపుల వద్ద కూడా ఈ వార్డ్ రోబ్‌కు ఏమీ కాకపోవడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఈ వీడియో ఎప్పుడు? ఎక్కడ తీశారో స్పష్టంగా తెలియలేదు. ఇటీవల మహీంద్రా గ్రూప్ చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా ఎక్స్ లో తన వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోకు 4 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. అయితే వీడియోపై యూజర్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. వాస్తవికంగా గొప్ప ప్రయత్నమని కొంతమంది చెబుతుంటే.. 90వ దశకం ప్రారంభంలో మోటర్ బైక్స్ ఎంత బలంగా ఉ:టాయో? ఈ వీడియో నిరూపిస్తుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చాలా మంది ఈ వీడియోను చూసి ముగ్ధులవ్వగా కొందరు మాత్రం రోడ్డు భద్రత గురించి తప్పుడు సందేశాన్ని ఇచ్చారని అభిప్రాయపడ్డారు. ఆనందర మహీంద్రా షేర్ చేసిన వీడియోను మీరూ చూసేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!