Trending: ఈ మూషిక జింకలను ఎప్పుడూ చూసి ఉండరేమో.. ఎగబడుతున్న జనాలు..

|

Aug 23, 2024 | 6:57 PM

జింకలు అంటే అందరికీ తెలుసు. చెంగు చెంగుమని ఎగురుతూ ఉంటాయి. జింకలు చూడటానికి కూడా ఎంతో అందంగా ఉంటాయి. అయితే జింకల్లో చాలా రకాలు ఉంటాయి. జింకల జాతిలో మూషిక జింకలు కూడా ఒకటి. ఇవి చాలా అరుదైన ప్రాణులు. చూడటానికి కూడా చాలా చిన్నగా ఉంటాయి. తెలంగాణలో రెండు దశాబ్దాల క్రితం అంతరించి పోయాయి. తాజాగా ఈ మూషిక జింకల జాతిని సంరక్షించి పునరుత్పత్తిని పెంచేందుకు అటవీ శాఖ చర్యలు తీసుకుంది. తెలంగాణలో మళ్లీ ఇప్పుడు..

1 / 5
జింకలు అంటే అందరికీ తెలుసు. చెంగు చెంగుమని ఎగురుతూ ఉంటాయి. జింకలు చూడటానికి కూడా ఎంతో అందంగా ఉంటాయి. అయితే జింకల్లో చాలా రకాలు ఉంటాయి. జింకల జాతిలో మూషిక జింకలు కూడా ఒకటి. ఇవి చాలా అరుదైన ప్రాణులు. చూడటానికి కూడా చాలా చిన్నగా ఉంటాయి.

2 / 5
తెలంగాణలో రెండు దశాబ్దాల క్రితం అంతరించి పోయాయి. తాజాగా ఈ మూషిక జింకల జాతిని సంరక్షించి పునరుత్పత్తిని పెంచేందుకు అటవీ శాఖ చర్యలు తీసుకుంది. తెలంగాణలో మళ్లీ ఇప్పుడు మూషిక జింకలు సంది చేస్తున్నాయి.

3 / 5
వరంగల్ నగరంలోని కాకతీయ జువాలజికల్ పార్కులో ఇప్పుడు ఈ మూషిక జింకలు చెంగు చెంగున దూకుతున్నాయి. అంతరించి పోతున్న ఈ మూషిక జింకలను భవిష్యత్తు తరానికి చూపించాలనే ఉద్దేశంతో వరంగల్ నగరంలోని కాకతీయ పార్క్ జింకల ఎన్ క్లోజర్ ఏర్పాటు చేశారు.

4 / 5
తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ, ఉన్నతాధికారుల సహకారంతో ఈ మూషిక జింకల ఎన్ క్లోజర్‌ను 2023లో చేయడం జరిగింది. సహజ సిద్ధంగా పునరుత్పత్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

5 / 5
ఈ జింకలు ఎక్కువగా చత్తీస్గడ్ లాంటి దట్టమైనటువంటి దండకారణ్యంలో ఇవి నివసిస్తూ ఉంటాయి. ఈ జింకలు ఆకు కూరలు, పండ్లు ఆహారంగా తీసుకుంటాయి. మొదటగా ఈ జూ పార్కులో మూడు మూషిక జింకలను తీసుకు రావడం జరిగింది.