AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ బియ్యం తినడం లగ్జరీ కాదు.. లగ్జరీకే మించినది.. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన ప్రత్యేక రైస్..ధర వింటే షాక్ అవుతారు!

కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో బియ్యం ప్రధాన ఆహారం. చాలా మందికి, అన్నం లేకుండా భోజనం పూర్తి కాదు. భారతదేశం లాగే, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, జపాన్, దక్షిణ కొరియాతో సహా అనేక దేశాలలో బియ్యంతో వండిన అన్నం ముఖ్యమైన వంటకం. బియ్యం మనందరి రోజువారి భోజనంలో ఒక సాధారణ భాగం. కానీ, ప్రపంచంలో అత్యంత ఖరీదైన బియ్యం ఏ దేశంలో అమ్ముడవుతుందో మీకు తెలుసా? ఈ బియ్యం ధర వింటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..ఇక ఆ అన్నం తినాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే అంటున్నారు. అంతటి ఖరీదైన బియ్యం ఏంటో ఇక్కడ చూద్దాం...

Jyothi Gadda
|

Updated on: Feb 14, 2026 | 3:36 PM

Share
ఈ రోజుల్లో బియ్యం(అన్నం) తినకుండా జీవించడం అసాధ్యం. ఎందుకంటే మనమందరం జొన్న, సజ్జ, రాగులు మొదలైన వాటి కంటే బియ్యం మీదనే ఎక్కువగా ఆధారపడతాము. భారతదేశంలో బియ్యం అనేక విధాలుగా ఉత్పత్తి చేయబడతాయి. అలాగే, ఈ బియ్యం ధర కిలోకి 50 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. కానీ, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ పొందిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం రకం ఒకటి ఉంది.. దీని వింటే నిజంగానే షాక్‌ అవుతారు. అంత డబ్బు పెట్టి కొంటారా..? అని ఆశ్చర్యపోతారు.

1 / 5
మీరు బియ్యం కొనడానికి మార్కెట్‌కు వెళ్ళినప్పుడు వాటి ధర కిలోకు సాదారణంగా రూ.30 నుండి 800 రూపాయల వరకు కొనుగోలు చేయవచ్చు. అయితే, జపాన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం పండించే దేశం. ఇక్కడ దొరికే ఒక రకం బియ్యం ధర తెలిస్తే మీరు కంగుతింటారు. ఎందుకంటే ఆ బియ్యం ఖరీదు కికోకి  6,000 రూపాయల కంటే ఎక్కువ.

2 / 5
అవును కిన్మెమై ప్రీమియం బియ్యం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం. ఇది దాని ధర కారణంగానే కాకుండా, దానిని పండించే విధానం, దాని ప్రత్యేకమైన సువాసన కారణంగా కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది 2016లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నమోదు చేయబడింది. ఈ బియ్యం జపాన్‌లో ఎక్కడ దొరుకుతాయి. దీని ధర ఈ క్రింది విధంగా ఉంది.

3 / 5
జపాన్ కిన్మెమై ప్రీమియం బియ్యం 840 గ్రాముల బాక్స్ ధర 10,800 యెన్లు. అంటే, భారతీయ రూపాయలలో ఈ బియ్యం ధర 6,000 నుండి 7,000 రూపాయల మధ్య ఉంటుంది. ప్రస్తుతం వివిధ మార్కెట్లలో ఈ బియ్యం ధర కిలోకు 12,500 నుండి 15,000 మధ్య ఉంటుంది. ఈ బియ్యాన్ని వండడానికి కడగవలసిన అవసరం లేదు.

4 / 5
జపాన్ కిన్మెమై ప్రీమియం బియ్యాన్ని జపాన్ టోయో రైస్ కార్పొరేషన్ మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఈ బియ్యం అధిక పోషకాలతో కూడుకున్నవి. ఇందులో సాధారణ బియ్యం కంటే ఆరు రెట్లు ఎక్కువ లిపోపాలిసాకరైడ్లు (LPS) ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ బియ్యాన్ని జపాన్‌లోని ప్రత్యేక ప్రదేశాలలో పండిస్తారు.

5 / 5
కమల్ తో సినిమాకు రజనీకాంత్ భారీ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లంటే?

పాక్ మ్యాచ్ కోసం గంభీర్ మాస్టర్ ప్లాన్.. బరిలోకి 4గురు తోపులు

కొత్త కార్యాలయంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు

పేపర్ కప్పులో టీ తాగితే క్యాన్సర్ వస్తుందా? నిజాలు తెలుసుకోండి

ఒకే చోట లక్షల మందితో శివనామ స్మరణ.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ..

లవర్‌తో ఓయోకి వెళ్లినప్పుడు పోలీసులు వస్తే ఏం చేయాలి.?

అన్నదాతలకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్

హోటల్ బిల్లు కట్టలేదు.. రోడ్డున పడ్డ పాక్ హాకీ జట్టు

2019లో యూట్యూబ్‏ను ఊపేసిన సాంగ్.. ప్రతి అబ్బాయి ఏడ్చేసాడు భయ్యా..

ఒక ప్లేట్ బియ్యం ధరే లక్షల్లో! తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.