పెసరపప్పు vs కందిపప్పు.. ఆరోగ్యానికి ఏది మంచిది..? గ్యాస్ సమస్య రావొద్దంటే ఏది తినాలో తెలుసుకోండి..
భారతీయ వంటగదిలో పప్పు లేని రోజును ఊహించుకోవడం కష్టం. మధ్యాహ్న భోజనం అయినా, రాత్రి సింపుల్ డిన్నర్ అయినా.. పప్పు ఖచ్చితంగా ప్లేట్ లో ఉండాల్సిందే. అయితే మార్కెట్‌కు వెళ్లినప్పుడు లేదా ఇంట్లో వండేటప్పుడు చాలా మందికి వచ్చే ఒకే ఒక్క సందేహం: పెసరపప్పు మంచిదా? లేక కందిపప్పు మంచిదా? రోజూ ఏది తింటే ఆరోగ్యం? ఈ రెండింటిలో ఏది ఉత్తమం అనేది కేవలం పోషకాలపైనే కాదు.. మీ జీర్ణశక్తి, వంట శైలి, మీ శరీర తత్వంపై ఆధారపడి ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
