Mental Health: ఈ ఐదు అలవాట్లు మెదుడు ఆరోగ్యాన్ని దెబ్బ తిస్తాయి..!

|

Mar 06, 2023 | 7:35 PM

చెడు అలవాట్ల బారిన పడాలంటే ఎక్కువ సమయం పట్టదు. మంచి నిద్ర లేకపోవటం లేదా వ్యాయామానికి దూరం కావడం వంటివి ఈ చెడు అలవాట్లలో చేర్చారు. మానసిక ఆరోగ్యాన్ని ..

1 / 6
చెడు అలవాట్ల బారిన పడాలంటే ఎక్కువ సమయం పట్టదు. మంచి నిద్ర లేకపోవటం లేదా వ్యాయామానికి దూరం కావడం వంటివి ఈ చెడు అలవాట్లలో చేర్చారు. మానసిక ఆరోగ్యాన్ని పాడుచేసే అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 6
పోర్న్ అలవాటు : పోర్న్ అంటే అశ్లీల వీడియోలు చూడటం మెదడు ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం చూపుతుందని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. దీని కారణంగా, మెదడు రసాయన సమతుల్యత చెదిరిపోతుంది. దీని వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ఎఫెక్ట్ పడుతుంది.

3 / 6
ఇంట్లో ఎక్కువ సమయం గడపడం : ఇంట్లో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులు సూర్యరశ్మిని పొందలేరు. వారి శరీరం, మనస్సు నష్టాన్ని భరించవలసి ఉంటుంది. శరీరం చురుకుగా ఉండదు. ఇలాంటి సమయంలో డిప్రెషన్ కూడా రావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

4 / 6
వ్యాయామం చేయకపోవడం: వ్యాయామం చేయడం వల్ల మన శరీరం మాత్రమే కాకుండా మనస్సు కూడా మెరుగుపడుతుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. ఇది నేర్చుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది. అందుకే రోజూ కొన్ని వ్యాయామాలు చేయాలి.

5 / 6
తగినంత నిద్ర లేదు: డిజిటల్ యుగంలో ప్రజలు స్మార్ట్ ఫోన్లు లేదా ఇతర గాడ్జెట్లతో గడుపుతున్నారు. గంటల తరబడి ఫోన్‌లో నిమగ్నమై ఉండటం వల్ల నిద్ర వ్యవస్థ పాడవుతుంది. నిద్ర సరిగా పట్టకపోవడం అలవాటు చేసుకుంటే మనసుపై భారం పెరగడం మొదలవుతుంది. దీని కారణంగా ఏకాగ్రతలో కూడా పెద్దతింటుంది.

6 / 6
తప్పుడు ఆహారం: ఆహారం విషయంలో ప్రజలు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ఆహారం మన మనస్సు, మానసిక స్థితి రెండింటినీ ప్రభావితం చేస్తుంది. వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో కడుపులో  మంట వంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.