ఈ టిప్స్‎తో 2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి

Updated on: Mar 21, 2026 | 9:55 AM

పండుగలు వస్తే చాలు.. అమ్మాయిలు మెహందీ, గోరింటాకు పెట్టుకుని హడావుడి చేస్తుంటారు. అయితే, దీనిని పెట్టుకునేటప్పుడు బాగానే ఉంటుంది కానీ, పోగొట్టాలంటే చాలా కష్టాలు పడుతుంటారు. అలాగే, దీని కోసం డబ్బులు ఖర్చు పెట్టి రిమూవర్స్ కొంటుంటారు. వాటి కన్నా ఈ టిప్స్ తో ఈజీగా పోగొట్టుకోవచ్చు

1 / 5
అమ్మాయిలు  మెహందీ, గోరింటాకు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే,  పెట్టుకున్నంత సేపు బాగానే ఉంటుంది. ఆ తర్వాత దీనిని పోగొట్టాలంటే చాలా కష్టాలు పడుతుంటారు. అలాగే, దీని కోసం డబ్బులు ఖర్చు పెట్టి రిమూవర్స్ కొంటుంటారు. అయినా కూడా ప్రయోజనం ఉండదు.

2 / 5

మీరు డబ్బును ఖర్చు బయట వాటికీ పెట్టడం కన్నా ఇలా సులభంగా పోగొట్టేయండి. ఇంకా చెప్పాలంటే  మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా  మెహందీ, గోరింటాకు మచ్చలను పోగొట్టుకోవచ్చు. మరి, ఇంకెందుకు లేట్ ఆ నేచురల్ టిప్స్ ఏంటో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

3 / 5
మెహందీ కానీ, గోరింటాకు కానీ పోవడానికి కనీసం రెండు వారలైన పడుతుంది. ఎందుకంటే, ఇది మెల్లిగా చర్మ కణాల్లో మారి  అప్పుడు పోతోంది. గోరువెచ్చని నీరును తీసుకుని రోజులో మూడు నుంచి నాలుగు చేతులను నానబెడితే త్వరగా పోతోంది.

4 / 5
నిమ్మరసం, బేకింగ్ సోడా : ఒక గిన్నెలో నిమ్మరసాన్ని తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్  బేకింగ్ సోడా కలిపి దానిని పేస్ట్‌లా చేసి, మెహందీ, గోరింటాకు మచ్చలకు దగ్గర రాస్తే రెండు నిమిషాల తర్వాత  కడిగితే  సరిపోతోంది. ఎందుకంటే, ఇది రంగును తరిమికొడుతుంది.

5 / 5
ఆలివ్ ఆయిల్ : ముందుగా ఆలివ్ ఆయిల్‌ ను తీసుకుని  దానిలో ఒక స్పూన్ ఉప్పు కలిపి బాగా స్క్రబ్ చేయాలి. ఇలా చేస్తే మెహందీ చాలా ఫాస్ట్ గా పోతోంది. ఇంకా మీ ఇంట్లో ఉండే టూత్ పేస్ట్ తో కూడా ఈ మచ్చలను పోగొట్టుకోవచ్చు.

Follow Us