
ఈ నెల 14 న సూర్యుడు మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే, ఈ ప్రభావం కొన్ని రాశుల వారిపైన పడనుంది. దెబ్బకు దరిద్రం మొత్తం వదులుతుంది. ఈ ప్రభావం రెండు రాశుల వారికి మంచి రోజులు స్టార్ట్ అవ్వనున్నాయి. ఆ రాశుల వారెవరో ఇక్కడ తెలుసుకుందాం..

ఈ ఏడాది 2026 ఉగాది పండుగను మార్చి 19 న జరుపుకోనున్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంగా పిలవబడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు.

మేషరాశి : కుంభరాశిలో కుజుడి సంచారం వలన మేష రాశి వారి ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి సంతోషంగా ఉంటారు. మీరు చేసే ప్రతి పనిల మీ కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుంది. అంతేకాదు, కొత్త వ్యక్తుల పరిచయాలు మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తాయి.

సింహరాశి : కుంభరాశిలో కుజుడి సంచారం చేయడం వలన సింహ రాశి వారు గుడ్ న్యూస్ వింటారు. డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. చదువుకునే విద్యార్థులకు ఇది మంచి సమయం. అంతేకాదు, కోర్టుకు సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు. రాజకీయ వ్యక్తులకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వారు విదేశాలకు వెళ్ళి మీ కలను నిజం చేస్తారు. వెళ్ళాలనుకునే వారి కల నెరవేరనుంది.

వృషభ రాశి : కుంభరాశిలో కుజుడి సంచారం చేయడం వలన వృషభ రాశి వారి జాతకం మారిపోనుంది. మీరు ఆగిపోయిన డబ్బు మీ దగ్గరికి వస్తుంది. అంతేకాకుండా, కొత్తగా పెట్టుబడులు డబ్బులు వస్తాయి. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ వారికీ జీతం పెరగడమే కాకుండా ప్రమోషన్ కూడా వస్తుంది. దీని వలన మీ ఇంట్లో వాళ్ళు కూడా సంతోషిస్తారు.