కాగా అంతకుముందు ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 30 న ఏర్పడింది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కూడా కనిపించలేదు. రేపటి చంద్రగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు.ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, నైరుతి ఆసియా, ఆఫ్రికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్, అంటార్కిటికాలో ఈ చంద్రగ్రహణం కనిపించనుంది.