LIC Dhan Varsha: ఎల్‌ఐసీ నుంచి సరికొత్త పాలసీ విడుదల.. అద్భుతమైన బెనిఫిట్స్‌

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ)లో రకరకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఇన్వెస్ట్‌మెంట్‌ చేసి వారికి మంచి లాభాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన పాలసీలు..

Subhash Goud

|

Updated on: Oct 18, 2022 | 10:34 AM

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ)లో రకరకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఇన్వెస్ట్‌మెంట్‌ చేసి వారికి మంచి లాభాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన పాలసీలు బోలెడు ఉన్నాయి. అయితే సరికొత్త పాలసీలతో వినియోగదారుల ముందకు వస్తున్న ఎల్‌ఐసీ తాజాగా మరో అద్భుతమైఏన పాలసీని ప్రవేశపెట్టింది. అదే ఎల్‌ఐసీ నుంచి 'ధన్‌ వర్ష' (ప్లాన్‌ నెం.866) పాలసీ. ఇది సింగిల్‌ ప్రీమియం ప్లాన్‌. ఈ పాలసీ ద్వారా బీమా రక్షణ, ఆదాను పొందవచ్చని సోమవారం ఎల్‌ఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నాన్‌-లింక్డ్‌, నాన్‌-పార్టిసిపేటింగ్‌ ప్లాన్‌ తీసుకున్న పాలసీదారు మరణిస్తే కుటుంబానికి ఆర్థికంగా భరోసా ఇస్తుంది. అలాగే కాలపరిమితి ముగిసిన తర్వాత గ్యారంటీ ఇచ్చిన బీమా మొత్తం పాలసీదారుకు లభిస్తుంది.

1 / 6
ఏదైనా కారణంగా పాలసీదారుడు మరణిస్తే ప్రీమియం చెల్లించిన మొత్తానికి రెండు ఆప్షన్లను ఎంచుకునే అవకాశం ఉంది. 1.25 రెట్లు, లేదా 10 రెట్లు ఆప్షన్లు ఉంటాయి. పాలసీ కాలపరిమితిగా 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలను ఎంచుకోవచ్చు.

2 / 6
అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రీమియం మొత్తంపై గ్యారెంటీడ్ అడిషన్ ప్రయోజనాన్ని ఎల్‌ఐసీ ఇస్తుంది. ఖాతాదారుడు డిపాజిట్ చేసిన ప్రతి వెయ్యి మొత్తానికి రూ. 75 అదనంగా పొందుతాడు.

3 / 6
ఈ పాలసీ కింద ప్రతి ఐదవ సంవత్సరానికి రూ. 50,000 బోనస్ అందుబాటులో ఉంటుంది. అలాగే పాలసీ పూర్తయిన తర్వాత మెచ్యూరిటీగా రూ.3,05,000 అందుబాటులో ఉంటుంది. అలాగే, మీరు ప్రతి సంవత్సరం రూ. 6,000 వరకు పన్నును కూడా ఆదా చేసుకోవచ్చు. మొత్తంమీద ఈ పాలసీ మీకు రూ. 5,50,000 లాభాన్ని పొందవచ్చు.

4 / 6
ఎల్‌ఐసి ధన వర్ష పాలసీలో బీమా హామీ మొత్తాన్ని ఎంచుకునే హక్కు కస్టమర్‌కు ఉంటుంది. బీమా మొత్తం ప్రీమియం మొత్తానికి 10 రెట్ల వరకు తీసుకోవచ్చు. అంటే రూ.50 వేల ప్రీమియంతో ఈ పాలసీని తీసుకుంటే రూ.5 లక్షల బీమా హామీ పాలసీని తీసుకోవచ్చు. వ్యక్తిగత, పొదుపు, జీవిత బీమా పథకాలు ఉన్నాయి.

5 / 6
ఒకవేళ ఆ ప్రమాదం వల్ల శాశ్వతంగా అంగవైకల్యం పొందితే.. యాక్సిడెంట్ ప్రయోజనాల కింద అందించే మొత్తాన్ని పదేళ్ల పాటు నెలవారీ వాయిదాల్లో చెల్లిస్తుంది. పాలసీ తీసుకునేందుకు కనీస వయసు 18 సంవత్సరాలు. కనీసం రూ.1,25,000కి పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఇది సింగిల్ ప్రీమియం పాలసీ. ఒకేసారి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాలసీపై రుణ సదుపాయం కూడా ఉంది. పది సంవత్సరాల పాలసీకి ఆప్షన్‌ 1 కింద 70 శాతం, ఆప్షన్ 2 కింద 60 శాతం రుణాన్ని తీసుకునే సదుపాయం ఉంది. అలాగే 15 ఏళ్ల పాలసీకి అయితే ఆప్షన్ 1 కింద 60 శాతం, ఆప్షన్ 2 కింద 50 శాతం వరకు రుణం తీసుకోవచ్చు.

6 / 6
Follow us
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..

ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.

సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..

చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్

హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..

అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!

అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!

ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..

ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..

వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!