Kriti Sanon: ట్రెండీ డ్రెస్ లో ప్రిన్సెస్ ల కనిపిస్తున్న కృతి సనాన్
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ అమ్మడు. ఆమె నటించిన అల వైకుంఠపురంలో హిందీ రీమేక్ అయిన షెజాదా ఇటీవలే విడుదలైంది