Healthy Food: రోజు కొత్తిమీర తింటున్నారా? ఐతే ఈ విషయాలు తెలుసుకోండి..

|

Feb 26, 2022 | 6:08 PM

కొత్తిమీర ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా తక్కువగా మాత్రమే ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ఆహారంలో రుచికి, కొన్ని రకాల సౌందర్య చిట్కాల (beauty tips)కు మాత్రమే కాకుండా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం..

1 / 6
coriander leaves benefits in telugu: కొత్తిమీర ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా తక్కువగా మాత్రమే ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ఆహారంలో రుచికి, కొన్ని రకాల సౌందర్య చిట్కాల (beauty tips)కు మాత్రమే కాకుండా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం..

2 / 6
కొత్తిమీర ఆకుల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉన్నందున, కంటి చూపును చూపును పెంపొందించడానికి సహాయపడుతుంది. అలాగే కంటి నొప్పి సమస్యను దూరం చేస్తుంది.

3 / 6
కొత్తిమీర ఆకుల్లో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్లు ఎ, సి, పొటాషియం ఉంటాయి. ఈ పదార్థాలు శరీర పోషణకు, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.

4 / 6
కొత్తిమీర ఆకుల్లో విటమిన్ సి.. శరీరంలో రోగ నిరోధకతను పెంచడానికి సహాయపడుతుంది. కాబట్టి కొత్తిమీర ఆకులను క్రమం తప్పకుండా తినాలి.

5 / 6
ప్రతిరోజూ కొత్తిమీర ఆకులను తింటే జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. ఇది గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

6 / 6
కొత్తిమీర ఆకులు రక్తంలో చక్కెరను తగ్గించేగుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి కొత్తిమీర ఆకులను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ కూడా అదుపులో ఉంటుంది.