6 / 7
ఉదయం పూట అల్పాహారం తీసుకోకపోవడం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులపై తీవ్ర దుష్ప్రభావాలు చూపిస్తుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో ప్రమాదం పెరుగుతుంది. సరైన సమయంలో స్నాక్స్ తినడం వలన రక్తంలో చక్కర స్థాయిలు సరిగ్గా ఉంటాయి. ఫలితంగా ఆకస్మికంగా చక్కర తగ్గింపు లేదా పెరుగుదల సమస్య నివారించడం సాధ్యమవవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అల్పాహారాన్ని మిస్ చేయకూడదు.