4 / 5
ఆవాల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల కణజాలాన్ని పెంచేందుకు మజిల్ హెల్త్‌కి పనిచేస్తుంది. మీరు తినే ఆహారంలో ఆవపిండిని ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల శరీరం వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తిని పొందుతుంది. జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా త్వరగా బయటపడేలా చేస్తుంది. గజ్జి, తామర వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆవాలను వినియోగించవచ్చు. ఆవాలు జీవక్రియని కూడా పెంచుతుంది.. వీటిని తీసుకుంటే మనం రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా కేలరీలు బర్న్ అవుతాయి. ఆవాల్లోని థర్మోజెనిసిస్ శరీరాన్ని వేడి చేసి ఎక్కువ కేలరీలు ఖర్చయ్యేలా చేస్తుంది. దీంతో బరువు తగ్గుతారు.