Health Care: తరచూ అలసటగా, తల తిరుగుతున్నట్లు అనిపిస్తుందా? వీటిని రోజుకు 4-5 పలుకులు తిన్నారంటే..

|

May 28, 2024 | 8:54 PM

ఒక్కోసారి బలహీనంగా అనిపంచడంతోపాటు తల తిరిగినట్లు అనిపిస్తుంటుంది. పైగా రక్తపోటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమస్యలన్నింటికీ డ్రై ఫ్రూట్స్‌తో చెక్‌ పెట్టొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఎండుద్రాక్షలు తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందడమే కాకుండా రోజంగా ఉత్సాహంగా ఉంటారు. ఎండు ద్రాక్షలో ఐరన్, పొటాషియం, ఫైబర్, విటమిన్-సి, బి6 వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి..

1 / 5
ఒక్కోసారి బలహీనంగా అనిపంచడంతోపాటు తల తిరిగినట్లు అనిపిస్తుంటుంది. పైగా రక్తపోటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమస్యలన్నింటికీ డ్రై ఫ్రూట్స్‌తో చెక్‌ పెట్టొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఎండుద్రాక్షలు తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందడమే కాకుండా రోజంగా ఉత్సాహంగా ఉంటారు.

2 / 5
ఎండు ద్రాక్షలో ఐరన్, పొటాషియం, ఫైబర్, విటమిన్-సి, బి6 వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే పిల్లల నుండి వృద్ధుల వరకు ఎండు ద్రాక్ష ప్రతి ఒక్కరికీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

3 / 5
ఎండుద్రాక్షలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతిరోజూ ఎండుద్రాక్ష తినాలి. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాబట్టి మలబద్ధకం సమస్య ఉంటే ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన ఎండుద్రాక్షను తిని, ఆ నీటిని తాగేయాలి.

4 / 5
ఎండు ద్రాక్ష తినడం వల్ల బలహీనత, తల తిరగడం మాత్రమే కాకుండా అనేక ఇతర వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. ఎండుద్రాక్ష హిమోగ్లోబిన్ తయారీలో సహాయపడుతుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు ప్రతిరోజూ కనీసం 4-5 ఎండు ద్రాక్షలను తినాలి.

5 / 5
ఎండుద్రాక్షను ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఆ నానబెట్టిన ఎండుద్రాక్షను తినడంతోపాటు.. ఎండుద్రాక్ష నానబెట్టిన నీటిని తాగడం ద్వారా కూడా మరిన్ని ప్రయోజనాలను పొందుతారు. రోజూ 4-10 ఎండు ద్రాక్షలు తినాలి. అయితే ఎండుద్రాక్షలో చక్కెరలు ఉంటాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎండుద్రాక్ష తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.