Lucky Idols: ఈ 7 వస్తువులు మీ ఇంట్లో ఉంటే ఐశ్వర్యం ఖాయం! డబ్బే డబ్బు..!!

|

Oct 23, 2024 | 8:10 AM

వాస్తు శాస్త్రం ప్రకారం.. కొన్ని వస్తువులను ఇంట్లో కొన్ని ప్రదేశాలలో ఉంచడం వల్ల మీరు లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. దీంతో మీ జీవితంలో సంపదను అనుగ్రహిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ఏడు రకాల విగ్రహాలను ఇంట్లో ఉంచితే ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందని వాస్తు, జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఇంట్లోకి లక్ష్మిదేవి స్వయంగా వచ్చి నివసిస్తుందని కూడా ఒక నమ్మకం. అయితే అదృష్టాన్ని ప్రసాదించే ఆ ఏడు విగ్రహాలు ఏమిటో తెలుసుకుందాం.

1 / 7
Elephant: పురాణాల ప్రకారం, ఏనుగు లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందిందని నమ్ముతారు. లక్ష్మీదేవి ఆశీస్సులతో ఏనుగు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, ధన ప్రవాహం పెరుగుతుంది. జ్యోతిశాస్త్రంలో ఏనుగు డబ్బు, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు. అందుచేత ఇంట్లో రాగి లేదా వెండి లేదా ఇత్తడి ఏనుగు విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయని చెబుతున్నారు.

2 / 7
Tortoise: ఇంట్లోకి ఇత్తడి, కాంస్య లేదా వెండి తాబేలు విగ్రహాన్ని తీసుకురావడం కూడా వాస్తుపరంగా శుభప్రదంగా పరిగణిస్తారు.. విష్ణువుమూర్తి రెండో అవతారం కూర్మావతారం మన హిందూ సంస్కృతిలో అత్యంత గౌరవనీయమైన అవతారం. విష్ణువుతో పాటు లక్ష్మిదేవి కూడా ఉంటుందని అందరూ తెలుసుకోవాలి. లక్ష్మి దేవి అనుగ్రహం వల్ల ఈ తాబేలు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటే కోటీశ్వరులే అని మీరు గమనించి ఉంటారు. ఇంట్లో లేదా మీ కార్యాలయంలో చిన్న తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల మీ ఆర్థిక వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతుంది.

3 / 7
kamadhenuvu: పురాణాలలో, కామధేనువు అన్ని కోరికలను తీర్చే ఆవుగా కొలుస్తారు.. కామధేనువు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల సంపద పెరుగుతుంది. ఏదైనా పనులు జరగాలన్న, కోరికలు తీరాలన్న ఇంట్లో కామధేనుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలి.

4 / 7
Owl: గ్రంధాలలో గుడ్లగూబను లక్ష్మీ వాహనం అని అంటారు. గుడ్లగూబ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మీ ఆర్థిక సంపాదన పెరుగుతుంది. మరిన్ని ఆస్తులు కొనుగోలు చేయడం వంటి యోగం కూడా వస్తుంది.

5 / 7
Pyramid: మీరు చాలా చోట్ల పిరమిడ్ విగ్రహం ఉంచడం కూడా చూసి ఉంటారు.. ఇంట్లో క్రిస్టల్ లేదా మెటల్ పిరమిడ్ ఉంచడం వల్ల మీ ఆకాంక్షలు నెరవేరుతాయి. ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలకలలాడుతూ ఉంటుంది.

6 / 7
Ganapathi- విఘ్న నాశనకారిణి అయిన వినాయకుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఏ శుభ కార్యమైనా ఇంట్లో గణేశ విగ్రహాన్ని ఉంచడం వల్ల ఎలాంటి దోషాలు ఉండవు. అన్ని పనులు శుభప్రదంగా జరుగుతాయి.

7 / 7
laxmi devi: చివరగా, ముఖ్యంగా సంపద, శ్రేయస్సు  దేవత అయిన లక్ష్మీ దేవి విగ్రహాన్ని కూడా ఇంట్లో ఉంచి పూజించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, లక్ష్మీ దేవి విగ్రహాన్ని సరైన దిశలో ఉంచి పూజిస్తే ఇంట్లో సంపద మరియు శాంతి కలుగుతుంది.