AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mango: వేసవిలో మామిడి తినండి చాలు.. ఆ సమస్యలు కథ కంచికి..

వేసవి వచ్చేసింది.. అంటే మామిడి పండ్లు సీజన్ కూడా వచ్చినట్టే.. వీటిని చాలామంది ఇష్టంగా తింటారు. సమ్మర్‎లో ఈ పండ్లు తీసుకొవడం ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు నిపుణులు. మరి మామిడి పండ్లు ప్రయోజనాలు ఏంటి.? వీటిని తీసుకొంటే ఎలాంటి సమస్యలు దూరమవుతాయి.? ఈరోజు మనం తెలుసుకుందాం రండి.. 

Prudvi Battula
|

Updated on: Jun 03, 2025 | 12:07 PM

Share
మామిడి పండ్లు చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో దోహదపడతాయి. ఇందులో సుగుణాలు చర్మానికి తేమను అందించి, నిగనిగలాడేలా చేస్తుంది. అలాగే వృద్ధాప్య ఛాయలని దూరం చేసి ముడతలు రాకుండా కాపాడుతుంది. దీంతో యవ్వనంగా కనిపిస్తారు. 

1 / 5
సహజంగా పండిన మామిడి పండ్లపై చిన్న గీతలు, స్వల్ప మచ్చలు ఉంటాయి. కానీ అవి ప్రమాదకరమైనవి కావు. కానీ రసాయనాలతో పండించిన పండ్లపై అకస్మాత్తుగా మచ్చలు ఏర్పడటం మీరు గమనించవచ్చు. ఇవి అసహజంగా కనిపిస్తాయి. సహజంగా పండిన మామిడి పండ్లు వివిధ రంగులలో కనిపిస్తాయి. కొన్ని చోట్ల అవి పసుపు రంగులో ఉంటాయి,. కొన్ని చోట్ల అవి ముదురు నారింజ రంగులో ఉంటాయి. కానీ రసాయనాలతో పండించిన పండ్లు పూర్తిగా ఏకరీతి రంగుతో ప్రకాశిస్తాయి. అవి అసహజంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు ఈ వ్యత్యాసాన్ని గుర్తుంచుకోవాలి.

2 / 5
మామిడి ఊబకాయం సమస్యకు కూడా దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ప్రోటీన్‌, ఫైబర్‌, ఫోలిక్‌ యాసిడ్‌ ఇందుకు ఎంతగానో ఉపయోగపడుతాయి. వేసవిలో వీటిని తీసుకొంటే ఊబకాయం సమస్య దూరం అవుతుంది. 

3 / 5
సహజంగా పండిన మామిడికాయలు కొంచెం గట్టిగా ఉంటాయి. మీరు దానిని కొద్దిగా నొక్కితే అవి గట్టిగా ఉంటాయి. కానీ రసాయనాలతో పండించిన పండ్లు మృదువుగా, అధికంగా మెత్తగా ఉంటాయి. ఇది రసాయనాల వల్ల కలిగే ప్రభావం.

4 / 5
మామిడి పండ్లు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మంచి గుణాలు చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని సూచిస్తున్నారు. అయితే మామిడి పండ్లు మోతాదులో తీసుకొంటే ఈ లాభాల. అతిగా తింటే మాత్రం సమస్యలు తప్పవు. 

5 / 5