అరెరే ఇన్నాళ్లు పొరపాటు పడ్డామా?.. చలికాలంలో పిల్లలకు అరటి ఇవ్వచ్చా లేదా?.. అసలు నిజమేంటి?
అరటి పండు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే ఏకైక పండు.. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ పండును తినేందుకు ఇష్టపడతారు. అయితే చలికాలంలో పిల్లలకు ఈ పండు తినిపించడం వల్ల జలుబు లేదా దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. మరి ఇందులో వాస్తవమెంత నిజంగానే అరటి పండు వల్ల సీజనల్ వ్యాధులు వస్తాయా?.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
