IPL 2022: ఈ 9 కోట్ల ఆటగాడు 16 కోట్ల స్టార్ ప్లేయర్ రికార్డును సమం చేశాడు..

Updated on: May 17, 2022 | 7:34 PM

IPL 2022: ఐపీఎల్‌ లో మొత్తం 121 మ్యాచ్‌లు ఆడిన అక్షర్‌ 18.92 సగటుతో 1116 పరుగులు చేశాడు. అదే సమయంలో 30.27 సగటుతో 101 వికెట్లు తీసుకున్నాడు.

1 / 6
ఐపీఎల్‌ లో అక్షర్ పటేల్ ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో 1000 పరుగులు,  100 కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే ఆల్‌రౌండర్‌ జడేజా రికార్డును సమం చేశాడు

2 / 6

ఢిల్లీ జట్టు రూ. 9 కోట్లు వెచ్చించి మరీ అక్షర్‌ పటేల్‌ను కొనుగోలు చేసింది. యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ సీజన్‌లో మెరుగ్గా రాణిస్తున్నాడు అక్షర్‌.

3 / 6
మే 16నపంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ అజేయంగా 17 పరుగులు చేశాడు. ఆ తర్వాత బంతితో 2 వికెట్లు పడగొట్టాడు

4 / 6
ఐపీఎల్‌ లో మొత్తం 121 మ్యాచ్‌లు ఆడిన అక్షర్‌ 18.92 సగటుతో 1116 పరుగులు చేశాడు. అదే సమయంలో  30.27 సగటుతో 101 వికెట్లు తీసుకున్నాడు.

5 / 6
रఇక రవీంద్ర జడేజా పేరిట ఇప్పటివరకు 210 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 26కు పైగా సగటుతో 2502 పరుగులు చేశాడు. అదే సమయంలో 30.79 సగటుతో 132 వికెట్లు తీసుకున్నాడు.

6 / 6
ఐపీఎల్‌లో 1000 ప్లస్ పరుగులు, 100 ప్లస్ వికెట్లు తీసిన రెండో భారతీయుడిగా అక్షర్ పటేల్ నిలిచాడు.