AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meera Jasmine: అందంలో కుర్ర హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోనంటున్న సీనియర్ బ్యూటీ

స్టార్ హీరోల సరసన సినిమాలను చేసిన మీరా జాస్మిన్ కొన్నాళ్ల క్రితం సినిమాలకు దూరం అయ్యింది. 

Rajeev Rayala
|

Updated on: May 18, 2022 | 8:01 AM

Share
మీరా జాస్మిన్ దాదాపుగా దశాబ్దం పాటు సౌత్ సినీ ప్రేమికులను ఎంటర్ టైన్ చేసింది.

1 / 7
స్టార్ హీరోల సరసన సినిమాలను చేసిన మీరా జాస్మిన్ కొన్నాళ్ల క్రితం సినిమాలకు దూరం అయ్యింది. 

స్టార్ హీరోల సరసన సినిమాలను చేసిన మీరా జాస్మిన్ కొన్నాళ్ల క్రితం సినిమాలకు దూరం అయ్యింది. 

2 / 7
ఇప్పుడు సోషల్ మీడియాలో మీరా జాస్మిన్ ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా అందాల విందు చేస్తోంది.

3 / 7
హీరోయిన్ గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన మీరా జాస్మిన్ ఇప్పటికి కూడా హీరోయిన్ గానే ఉందంటున్నారు ఫ్యాన్స్ 

4 / 7
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి 

5 / 7
మీరా జాస్మిన్ పదేళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది.

6 / 7
అప్పటితో పోల్చితే అందాల ఆరబోతలో హద్దులు చెప్పేసింది ఈ బ్యూటీ 

7 / 7