ఇండియన్ vs వెస్ట్రన్ టాయిలెట్.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? మీకు తెలియని నిజాలు
నిత్యం మనం వెళ్లే టాయిలెట్ పద్ధతి మన ఆరోగ్యాన్ని, జీర్ణవ్యవస్థను ఎంతగానో ప్రభావితం చేస్తుందనే నిజం మీకు తెలుసా? ప్రస్తుతం మన ఇళ్లలో సాంప్రదాయ ఇండియన్ స్క్వాట్ పద్ధతితో పాటు మోడ్రన్ వెస్ట్రన్ కమోడ్లు రెండూ వాడుకలో ఉన్నాయి. అయితే పైల్స్, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ రెండింటిలో ఏది బెస్ట్? సైన్స్, వైద్య నిపుణులు చెబుతున్న ఆసక్తికర నిజాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
