Blood Pressure: హైబీపీతో బాధపడేవారికి గుడ్ న్యూస్.. ఒక్క ఇంజక్షన్ వేసుకుంటే చాలు

|

Jul 23, 2023 | 9:36 PM

ఈ కాలంలో చాలామంది బీపీ, షుగర్, గుండె సమస్యలు లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. మనదేశంలో ప్రతి నలుగురిలోనూ ఒకరు హై బీపీతో బాధపడుతున్నట్లు పలు అధ్యయానాల్లో తేలింది.

1 / 5

2 / 5
Blood Pressure: హైబీపీతో బాధపడేవారికి గుడ్ న్యూస్.. ఒక్క ఇంజక్షన్ వేసుకుంటే చాలు

3 / 5
ఇంజెక్షన్ రూపంలో ఉండే ఈ ఔషధాన్ని ఆరు నెలలకొకసారి తీసుకుంటే చాలు. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. ఈ హైబీపీ చికిత్స సమాజంలో విప్లవాత్మక మార్పు తీసుకొస్తుందని అల్నిలామ్ కంపెని ఆశాభావం వ్య్యక్తం చేసింది.

4 / 5
అయితే ఈ ఔషధానికి జిలెబ్‌సిరాన్ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ ఔషధం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. యూకేలో 107 మందికి అధ్యయనం చేశారు. దీనివల్ల బీపీ ఆరు నెలల పాటు నియంత్రణలో ఉన్నట్లు తేలింది.

5 / 5
Control Blood Pressure

Control Blood Pressure