సైనస్ సమస్యలు ఎలా తగ్గించుకోవాలో తెలుసా?

Updated on: Feb 04, 2026 | 3:52 PM

సైనస్ సమస్యలతో బాధ పడే వారికీ ముక్కు దిబ్బడ, చెవి నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తూనే ఉంటాయి. చాలా మంది దీనిని నిర్లక్యం చేస్తుంటారు. ఇలా అస్సలు పట్టించుకోకుండా ఉంటే ఈ సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంది. మరి, దీనిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
చలి కాలం వచ్చిందంటే చాలు జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువవుతాయి. ఈ సమస్య వల్ల ఎంతో మంది బాధ పడుతున్నారు. 
ఇంకా చెప్పాలంటే దీని వలన బయటకు రావాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నారు.

చలి కాలం వచ్చిందంటే చాలు జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువవుతాయి. ఈ సమస్య వల్ల ఎంతో మంది బాధ పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే దీని వలన బయటకు రావాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నారు.

2 / 5
కొందరు దీనిని అస్సలు పట్టించుకోరు. కానీ, తగిన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. 
ఇంకా చెప్పాలంటే ఇన్ఫెక్షన్లు అయ్యే అవకాశం ఉంది.

కొందరు దీనిని అస్సలు పట్టించుకోరు. కానీ, తగిన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ఇన్ఫెక్షన్లు అయ్యే అవకాశం ఉంది.

3 / 5
బయట ఏదయినా తీపి వస్తువులు తిన్నప్పుడు వెంటనే జలుబు చేస్తుంది. ఆ తర్వాత వాళ్లు అస్సలు మాట్లాడకుండా అయిపోతారు.  ఇలాంటి వారికీ సైనస్ సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అస్సలు, ఈ సమస్యలను ఎలా తగ్గించాలో ఇక్కడ చూద్దాం..

4 / 5
చల్లని గాలిలో అస్సలు నడవకండి. ఒక వేళ మీరు అలా నడుస్తున్నప్పుడు చెవులను ఒక పలుచటి దుప్పటితో కప్పుకోండి.ఇంకా మీ శరీరంలో శ్లేష్మం పలుచగా ఉండేందుకు రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీళ్ళను తీసుకోండి.

చల్లని గాలిలో అస్సలు నడవకండి. ఒక వేళ మీరు అలా నడుస్తున్నప్పుడు చెవులను ఒక పలుచటి దుప్పటితో కప్పుకోండి.ఇంకా మీ శరీరంలో శ్లేష్మం పలుచగా ఉండేందుకు రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీళ్ళను తీసుకోండి.

5 / 5
ఇల్లు శుభ్రపరిచేటప్పుడు దుమ్ము, ధూళి ఎక్కువగా వస్తుంటుంది. అలాంటి సమయంలో కొంచం జాగ్రత్తగా ఉండండి. అలాగే, పొగ, అలర్జీ కలిగించే ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది.

ఇల్లు శుభ్రపరిచేటప్పుడు దుమ్ము, ధూళి ఎక్కువగా వస్తుంటుంది. అలాంటి సమయంలో కొంచం జాగ్రత్తగా ఉండండి. అలాగే, పొగ, అలర్జీ కలిగించే ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది.