Body Heat: మీ శరీరంలో వేడి ఉందా.. ? అయితే ఇలా తగ్గించుకోండి.. లేకపోతే..?

|

Mar 05, 2021 | 10:08 PM

Reduce Body Heat Naturally: ఆధునిక ప్రపంచంలో మారుతున్న జీవనశైలి, తినే ఆహారం, పరిసరిరాలు మనం రోగాల బారిన పడేలా ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో అందరినీ వేధిస్తున్న సమస్య శరీర ఉష్ణోగ్రతలు..

1 / 5
Reduce Body Heat Naturally: ఆధునిక ప్రపంచంలో మారుతున్న జీవనశైలి, తినే ఆహారం, పరిసరిరాలు మనం రోగాల బారిన పడేలా ప్రభావితం చేస్తున్నాయి. వీటితో పాటు చిన్న చిన్న సమస్యలు కూడా మన ఆరోగ్యంపై పలు విధాలుగా ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో అందరినీ వేధిస్తున్న సమస్య శరీర ఉష్ణోగ్రతలు పెరగడం. వేసవి కాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది.

2 / 5
ఇలాంటి జబ్బులన్నీ ఒక కారణమైతే.. శరీరంలో అధిక వేడిమి వల్ల తరచూ తలనొప్పి, మలబద్దకం, నీరసం లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాడీ డీహైడ్రేషన్‌ వల్ల అనేక సమస్యలు వస్తాయని.. వాటికి సహజసిద్ధమైన ప్రక్రియలు అనుసరిస్తూ.. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే అధిక వేడి నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.

3 / 5
Tips To Redకూర్చునే పరిసరాల్లో... తగినంత ఆక్సిజన్ ఉంటేట్లు ప్రణాళిక చేసుకోవాలి. ఫ్యాన్, కూలర్ల వద్ద కొన్ని నిమిషాలు కూర్చుని సేదతీరాలి. ఒకేచోట గంటల తరబడి కూర్చోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే కొద్దిసేపు కూర్చున్న తర్వాత లేచి అటూ ఇటూ తిరుగుతుండాలి. uce Body Heat

4 / 5
మణికట్టు, ఛాతీ లాంటి బాగాల్లో చల్లని నీళ్లను, లేక ఐస్‌ను రాస్తే కొంచెం ఉపశమనం లభిస్తుంది.  శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు ఒంట్లో నీటి శాతం తగ్గి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే తరచుగా నీళ్లు, జ్యూస్ లాంటివి తాగాలి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది.

5 / 5
Tips To Reఒక స్పూన్ మెంతుల్ని తినడంగానీ, లేకపోతే వాటిని పొడిగా చేసి నీళ్లలో కలుపుకుని తాగినా అధిక వేడి నుంచి మీకు ఉపశనమనం లభిస్తుంది. ఈత కొట్టడం వల్ల, స్నానం చేయడం వల్ల కూడా ఉష్ణోగ్రత కొద్దిమేర తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. duce Body Heat