మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..

Updated on: Feb 24, 2026 | 10:29 PM

మష్రూమ్ ఆమ్లెట్ ఇది కొత్త రకం వంటకం. కానీ, కొన్ని చోట్ల ఇది చాలా ఫేమస్. ఈ రెండింటిని కలిపి ఆమ్లెట్ వేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్. మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీకి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

1 / 5
కావాల్సిన పదార్ధాలు : 100 గ్రాముల పుట్టగొడుగులు, 4 కోడిగుడ్లు, ఒక చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, కొత్తిమీర, అర టీ స్పూన్స్ మసాలా పొడి,  రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

2 / 5
ముందుగా స్టవ్ వెలిగించి పాన్‌లో నూనె వేసి కట్ చేసిన పుట్టగొడుగులను దానిలో సాల్ట్ వేసి నీరు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇక ఇప్పుడ ఒక బౌల్ తీసుకుని కోడిగుడ్లను బ్రేక్ చేసి దానిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు , తరిగిన కొత్తిమీర, మసాలా పొడి కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

4 / 5
పెనం మీద ఆయిల్ వేసి  ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్ లా పోయాలి. ఇప్పుడు వాటి మీద ఉడికించిన పుట్టగొడుగులను వేయాలి.

5 / 5
మీడియం మంట మీద పెట్టి  ఒక వైపు గోల్డ్ కలర్ లోకి వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి ఆమ్లెట్ ను బాగా వేయించుకోవాలి. అంతే, వేడి వేడి మాష్రూమ్ ఆమ్లెట్ రెడీ.

Follow Us