AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోటి పూతల ఉన్నవాళ్లు తినాల్సిన పల్లెటూరి సద్ది బువ్వ.. ఇలా చేస్తే మంటే ఉండదు కడుపుకు చల్లగా..

నోటి పూతల ఉన్నవాళ్లు ఇలా పల్లెటూరి సద్ది బువ్వ తింటే కడుపులో చల్లగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. మరి ఇంకా అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 06, 2026 | 4:15 PM

Share
సాంప్రదాయ సద్దన్నం రెసిపీకి కావలసిన పదార్థాలు:  రెండు కప్పుల సద్ది అన్నం, ఒక కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, 
ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుము,  నాలుగు పచ్చిమిర్చి ,  కనీసం 5 కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర, ఒక కప్పు 
దానిమ్మ గింజలు, ఇంకా ఒక కప్పు  ద్రాక్షను తీసుకోవాలి

సాంప్రదాయ సద్దన్నం రెసిపీకి కావలసిన పదార్థాలు: రెండు కప్పుల సద్ది అన్నం, ఒక కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుము, నాలుగు పచ్చిమిర్చి , కనీసం 5 కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర, ఒక కప్పు దానిమ్మ గింజలు, ఇంకా ఒక కప్పు ద్రాక్షను తీసుకోవాలి

1 / 5
సాంప్రదాయ సద్దన్నం రెసిపీ తాలింపు కోసం కావలసిన పదార్థాలు : రెండు టేబుల్ స్పూన్స్ నూనె ,  ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, 
ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు , ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర , నాలుగు ఎండుమిర్చి , కొద్దిగా 
ఇంగువను తీసుకోవాలి. దీనిని సరిగ్గా చేస్తే మంటే ఉండదు

సాంప్రదాయ సద్దన్నం రెసిపీ తాలింపు కోసం కావలసిన పదార్థాలు : రెండు టేబుల్ స్పూన్స్ నూనె , ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు , ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర , నాలుగు ఎండుమిర్చి , కొద్దిగా ఇంగువను తీసుకోవాలి. దీనిని సరిగ్గా చేస్తే మంటే ఉండదు

2 / 5
సాంప్రదాయ సద్దన్నం రెసిపీ తయారీ విధానం :  మీరు ముందుగా సద్దన్నం తీసుకుని ఆ  అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వండి.
ఆ తరువాత దీనిలో కొద్దిగా కొద్దిగా పెరుగు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు  కూడా వేసి దీనిని మంచిగా కలుపుకోవాలి. 
ఇంకా ఒక పాన్‌లో  కొద్దిగా ఆయిల్, ఇంకా కొద్దిగా నెయ్యి వేసి వేడి చెయ్యాలి.

సాంప్రదాయ సద్దన్నం రెసిపీ తయారీ విధానం : మీరు ముందుగా సద్దన్నం తీసుకుని ఆ అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తరువాత దీనిలో కొద్దిగా కొద్దిగా పెరుగు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి దీనిని మంచిగా కలుపుకోవాలి. ఇంకా ఒక పాన్‌లో కొద్దిగా ఆయిల్, ఇంకా కొద్దిగా నెయ్యి వేసి వేడి చెయ్యాలి.

3 / 5
సాంప్రదాయ సద్దన్నం రెసిపీ తయారీ విధానం స్టెప్ 1 : కొద్దిగా ఆవాలు, అర టేబుల్ స్పూన్  మినప్పప్పు, అర టేబుల్ స్పూన్ శనగపప్పు, కొద్దిగా జీలకర్రను వేయించండి. ఆ తర్వాత ఎండుమిర్చి, నాలుగు పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా  అల్లం, ఇంకా కొద్దిగా కరివేపాకు, ఇంకా కొద్దిగా  ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి.

4 / 5
ఈ పోపును పెరుగు అన్నంలో వేసి మంచిగా కలుపుకోవాలి. అరకట్ట కొత్తిమీర, దానిమ్మ గింజలు, ద్రాక్షతో 10 నిమిషాల పాటు ఉంచితే రుచులు బాగా కలిసిపోతాయి చల్లగా వడ్డించుకోవాలి. సాంప్రదాయ రుచికి ఇది ఏ మాత్రం తీసిపోదు. ఇంకా రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయం పూట పెరుగుతో కలిపి,  ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చితో తింటే టేస్టీగా ఉంటుంది.

5 / 5
Follow Us
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..
పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ
పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ
గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి
చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?
దీపావళి తర్వాత దగ్గు వేధిస్తోందా? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు
దీపావళి తర్వాత దగ్గు వేధిస్తోందా? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ..ఇలా చేస్తే ఇష్టంగా తింటారు
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ..ఇలా చేస్తే ఇష్టంగా తింటారు
కళ్లముందే కుప్పకూలిన మనిషి.. చుట్టూ జనం ఉన్నా దక్కని సాయం..
కళ్లముందే కుప్పకూలిన మనిషి.. చుట్టూ జనం ఉన్నా దక్కని సాయం..
అరుదైన ఘనత.. ముఖంపై మచ్చ లేకుండానే పుర్రె అడుగున కణితి తొలగింపు!
అరుదైన ఘనత.. ముఖంపై మచ్చ లేకుండానే పుర్రె అడుగున కణితి తొలగింపు!
దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?
దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?