
కావాల్సిన పదార్ధాలు: పెద్ద చేప ముక్కలు 10, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, 3 టేబుల్ టీస్పూన్ నూనె , 10 కరివేపాకు ఆకులు, ఉల్లిపాయలు చిన్నవి, పచ్చిమిర్చి 4, టమాటో 2, 1 పచ్చి మామిడికాయ , రెండు కప్పులు చింతపండు రసం, కొత్తిమీర తీసుకోవాలి.

చింతపండు రసం పోసిన మిశ్రమాన్ని స్టవ్ వెలిగించి దాని మీద పెట్టి కొద్దిగా నూనె వేసి అది వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు బాగా వేయించాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ధనియాలు, మెంతులు పాన్ లో వేసి 5 నిమిషాల పాటు బాగా వేయించి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసి వేయించి పొడి లాగా పెట్టుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు: 250 గ్రాముల చేపలు, ఒక కప్పు చింతపండు రసం, రెండ ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, మసాలా పొడిని తీసుకోవాలి.

ముందుగా ఒక గిన్నెలో చేప ముక్కలను తీసుకుని ఉప్పు నీటిలో కడిగి బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి