
సెలబ్రిటీలు, ఫిట్‌నెస్ కోచ్‌ల నుంచి కేలరీల తగ్గుదల అనే పదాన్ని మనం చాలాసార్లు విని ఉంటాం. అయితే కొంతమందికి ఈ పదం అర్థం తెలియకపోవచ్చు. లరీల తరుగుదల అంటే ప్రతిరోజూ ఆహారం నుంచి తీసుకునే కేలరీల కంటే శరీరం రోజువారీ కదలిక మరియు వ్యాయామం ద్వారా ఎక్కువ కేలరీలను కోల్పోతుంది.