5 / 5
అదేవిధంగా మీ ప్రొఫైల్ ఫోటో కూడా ఎవరూ చూడకూడదని భావించేవారు కూడా సెట్టింగ్‌లను మార్చుకోవచ్చు. అందుకు సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్‌ను క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్ ఫొటో ఆప్షన్ వస్తుంది. దానిలో ఎవ్రి వన్, మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్, నో బడి అని నాలుగు ఆప్షన్లు వస్తాయి. వీటిల్లో మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.