

డార్క్ సర్కిల్స్ అంత త్వరగా పోవు. కానీ కొన్ని రకాల టిప్స్ ఫాలో అవ్వడం వల్ల వీటిని ఒక్క రోజులోనే తగ్గించుకోవచ్చు. ఇందుకు బయట ప్రాడెక్ట్స్ కాకుండా.. ఇంట్లోనే నేచురల్ టిప్స్ ట్రై చేయండి. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువగానే ఉంటాయి.

డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడంలో టమాటా - నిమ్మ కాయ బాగా ఎఫ్టీవ్‌గా పని చేస్తాయి. కొద్దిగా టమాటా జ్యూస్‌ను తీసుకుని.. అందులో కొద్దిగా నిమ్మ రసం కలపండి. నెక్ట్స్ కాటన్ బాల్స్ సహాయంతో.. డార్క్ సర్కిల్స్‌పై అప్లై చేయాలి. ఇలా చేస్తే ఒక్క రోజులోనే డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి.

అదే విధంగా కీర దోసకాయ కూడా అందాన్ని పెంచడంలో బాగా హెల్ప్ చేస్తుంది. చల్లని నీటిలో ఉంచి కీర దోసకాయను తీసుకుని గుండ్రంగా కట్ చేసుకోండి. ఈ ముక్కలను కళ్లపై ఉంచండి. లేదా పేస్ట్ చేసి కళ్ల చుట్టూ రాసుకోవచ్చు.

అలాగే అలోవెరా కూడా డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడానికి సహాయం చేస్తుంది. కలబంద గుజ్జును తీసుకుని కళ్ల కింద అప్లై చేయండి. అయితే దీన్ని రాత్రి పూట పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇలా చేస్తే మీకు ఒక్క రోజులోనే డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి.